Easy To Learn Telugu Second Language 6 lesson Maatladae Nagalee(Roman English ,English And Telugu)
సారాంశం: ఓసెఫ్ అనే రైతు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించేవాడు అతని దగ్గర కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఓనెఫ్ దానిని తన సొంత బిడ్డలా చూసుకొనేవాడు దానితో స్నేహితునిలో మాట్లాడినట్లు మాట్లాడేవాడు. ఎద్దుతోటే ఓసెఫ్ లోకం కన్నన్ బూడిద రంగులో బలంగా, పొట్టగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో అందంగా ఉండేది. కన్నన్ కూడా చాలా ప్రేమగా తన యజమాని చెప్పే మాటలు వింటూ పని చేసేది. ఓస్ఫ్ మనసు అరం చేసుకొని నడుచుకునేది Sārānśaṁ: Joseph anē raitu vyavasāyaṁ cēstū jīvanaṁ konasāgin̄cēvāḍu atani daggara kannan anē eddu uṇḍēdi. Ōneph dānini tana sonta biḍḍalā cūsukonēvāḍu dānitō snēhitunilō māṭlāḍinaṭlu māṭlāḍēvāḍu. Eddutōṭē ōseph lōkaṁ kannan būḍida raṅgulō balaṅgā, poṭṭagā lāvāṭi ompu tirigina kom'mulatō andaṅgā uṇḍēdi. Kannan kūḍā cālā prēmagā tana yajamāni ceppē māṭalu viṇṭū pani cēsēdi. Ōsph manasu araṁ cēsukoni naḍucukunēdikanīḷḷu peṭṭukuṇṭāḍu Summary: A farmer named Joseph made a living by farming and owned a bull called Cannon. Joseph sees it as his ...