Very Important poem | With Bhavam |Questions and Answers | Must learn for Telugu Exam | Model paper

1)

 ధనము కూడ బెట్టి ధర్మంబుసేయక 

తాను తినక లెస్సదాచుగాక 

తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా ? 

విశ్వదాభిరామ వినురవేమ!


Dhanamu kūḍa beṭṭi dharmambusēyaka

 tānu tinaka les'sadācugāka 

tēneṭīga kūrci teruvarikiyyadā? 

Viśvadābhirāma vinuravēma!



తాత్పర్యము : ఓ వేమా ! ధనమును కూడ పెట్టడమే ముఖ్యం కాదు. ధర్మం కూడా చేయాలి. కొంతమంది అలా ధర్మం చేయకుండా, తామూ తినకుండా కూడబెడతారు. తేనెటీగ తేనెను తాను తాగకుండా, తుట్టెలో కూడబెట్టి చివరికి బాటసారులపాలు చేస్తున్నది కదా ! మనమైనా తినాలి. ఇతరులకైనా దానం చేయాలి

Tātparyamu: Ō vēmā! Dhanamunu kūḍa peṭṭaḍamē mukhyaṁ kādu. Dharmaṁ kūḍā cēyāli. Kontamandi alā dharmaṁ cēyakuṇḍā, tāmū tinakuṇḍā kūḍabeḍatāru. Tēneṭīga tēnenu tānu tāgakuṇḍā, tuṭṭelō kūḍabeṭṭi civariki bāṭasārulapālu cēstunnadi kadā! Manamainā tināli. Itarulakainā dānaṁ cēyāli

Meaning: O Vema! It is not important to even put money. Dharma should also be done. Some do not do so, and do not eat themselves. The bee does not drink the honey itself, but accumulates it in the tub and eventually makes the passage! We must eat. Should be donated to others


2 )

బ్రతుకవచ్చుగాక బహుబంధనములైన

 వచ్చుగాక లేమి వచ్చుగాక 

జీవధనములైన జెడుగాక పడుగాక

మాట దిరుగలేరు మానధనులు 

Bratukavachugāka bahubandhanamulaina

 vachugāka lēmi vaccugāka

 jīvadhanamulaina jeḍugāka 

paḍugāka māṭa dirugalēru mānadhanulu




Question and Answer
21మీకు ఇష్టమైన సంగీత వాద్యం పేరేమిటి ? ఎందుకు ?
Ans నాకు ఇష్టమైన సంగీత వాద్యం పేరు 'హార్మోనియం'. నాకు ఎందుకిష్టమంటే ఇది గాలి వాద్యం గాలి ద్వారా వాద్యంలో శబ్దం ఉత్పత్తి అవుతుంది. అలా వచ్చే శబ్దాలను సంగీత సరళలో 'సరిగమపదని అను సప్త స్వరాలు పలికిస్తారు. హార్మోనియం ఎక్కువగా హిందుస్తానీ సంగీతంలో ఉపయోగిస్తారు. నేను హిందుస్తానీ సంగీతం నేర్చుకుంటున్నాను.
Mīku iṣṭamaina saṅgīta vādyaṁ pērēmiṭi? Enduku?
Ans nāku iṣṭamaina saṅgīta vādyaṁ pēru'hārmōniyaṁ'. Nāku endukiṣṭamaṇṭē idi gāli vādyaṁ gāli dvārā vādyanlō śabdaṁ utpatti avutundi. Alā vaccē śabdālanu saṅgīta saraḷalō'sarigamapadani anu sapta svarālu palikistāru. Hārmōniyaṁ ekkuvagā hindustānī saṅgītanlō upayōgistāru. Nēnu hindustānī saṅgītaṁ nērcukuṇṭunnānu.
 
16. 'అతిథులకు పెట్టని ధనవంతులు దరిద్రులతో సమానమే.' ఎందుకు ?
Ans. ముందు తెలియజేయకుండా భోజన సమయానికి వచ్చిన వారిని అతిథి అంటారు. అట్లాంటి అతిథి దైవంతో సమానం. అందువల్ల అన్నమైనా, మజ్జిగైనా, నీళ్ళెనా, చివరకు కూరైనా తమకు ఉన్నంతలో అతిథులకు లేదనకుండా భక్తితో పెట్టాలి. అట్లా అతిథులకు పెట్టని ధనవంతులు దరిద్రులతో సమానమే.
. 'Atithulaku peṭṭani dhanavantulu daridrulatō samānamē.' Enduku? 
Ans. Mundu teliyajēyakuṇḍā bhōjana samayāniki vaccina vārini atithi aṇṭāru. Aṭlāṇṭi atithi daivantō samānaṁ. Anduvalla annamainā, majjigainā, nīḷḷenā, civaraku kūrainā tamaku unnantalō atithulaku lēdanakuṇḍā bhaktitō peṭṭāli. Aṭlā atithulaku peṭṭani dhanavantulu daridrulatō samānamē.

16. 'The rich who do not give guests are equal to the poor.' Why?
Ans. A guest is someone who arrives at meal time without prior notice. Such a guest is equal to God. Therefore rice, buttermilk, water, and finally curry should be kept with devotion so that the guests do not have as much as they have. The rich who do not give guests to the Atlas are equal to the poor.

17. మామిడిపల్లి సాంబశివశర్మ గారిని గురించి రాయండి

Ans. మామిడిపల్లి సాంబశివ శర్మ సిరిసిల్ల జిల్లా వేములవాడలో జన్మించాడు. ఈయన నటుడు, స్వాతంత్య్ర సమరయోధులు. ఈయనకు 'మధురకవి', 'విద్వత్కవి' అనే బిరుదులు ఉన్నాయి. శ్రీ రాజరాజేశ్వర సుప్రభాతం, శ్రీ ముక్తేశ్వర సుప్రభాతం మొదలైన రచనలు చేశాడు. ఈయన 1920 - 1988 మధ్యకాలంలోనివాడు.

17. Write about Mamidipalli Sambashiva Sharma Gari
 Ans  Mamidipalli Sambashiva Sharma was born in Vemulawada, Sirisilla district. He is an actor and a freedom fighter. He holds the titles of 'Madhurakavi' and 'Vidvatkavi'. Sri Rajarajeswara Suprabhatam, Sri Mukteshwara Suprabhatam etc. He was born between 1920 - 1988.



18. డా|| ఎ.పి.జె అబ్దుల్ కలాం గురించి రాయండి.
Ans డా|| ఎ.పి.జె అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాద్దీన్ అబ్దుల్ కలాం. తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో జన్మించాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఈయన పట్టుదల, క్రమశిక్షణ, జిజ్ఞాసతో ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా దేశానికి సేవలను అందించాడు. 'ఒక విజేత ఆత్మకథ', (ఇగ్నైటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ - యాన్ ఆటో బయోగ్రఫీ) వంటి రచనలు చేశాడు. గౌరవ డాక్టరేట్, ఇతర పురస్కారాలతో ఎన్నో దేశాలు ఈయనను సత్కరించాయి. ఈయన 1931 -
 2015 మధ్యకాలంలోనివాడు
18. Ḍā|| e.Pi.Je abdul kalāṁ gurin̄ci rāyaṇḍi. 
Ans DR| A.Pi.Je abdul kalāṁ pūrti pēru avul phakīr jainulāddīn abdul kalāṁ. Tamiḷanāḍulōni rāmēśvaraṁ daggara unna dhanuṣkōṭilō janmin̄cāḍu. Sāmān'ya kuṭumbanlō puṭṭina īyana paṭṭudala, kramaśikṣaṇa, jijñāsatō in̄janīrugā, śāstravēttagā, bhārata rāṣṭrapatigā dēśāniki sēvalanu andin̄cāḍu. 'Oka vijēta ātmakatha', (ignaiṭeḍ maiṇḍs, di viṅgs āph phair - yān āṭō bayōgraphī) vaṇṭi racanalu cēśāḍu. Gaurava ḍākṭarēṭ, itara puraskārālatō ennō dēśālu īyananu satkarin̄cāyi. Īyana 1931 - 2015 madhyakālanlōnivāḍu.
18. Dr || Write about APJ Abdul Kalam.
Ans Dr || APJ Abdul Kalam Full Name Aul Fakir Zainuladdin Abdul Kalam. He was born in Dhanushkoti near Rameshwaram in Tamil Nadu. Born into a humble family, he served the country as an engineer, scientist and President of India with perseverance, discipline and curiosity. 'Ignited Minds, The Wings of Fire - An Auto Biography'. He has been honored by many countries with honorary doctorates and other awards. He was born between 1931 - 2015.

Comments

Post a Comment