Shehnai shaheensha Telugu x class ts ssc

సారాంశం: Sārānśaṁ: Summary: బిస్మిల్లాఖాన్ భారతదేశానికి చెందిన గొప్ప షహనాయి' వాయిద్యకారుడు. ఆసేతుహిమాచలం మందిరాల్లో పవళింపు సేవ తర్వాత నిద్రించిన దేవతలు ప్రభాత సమయాన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయ స్వరాలతో మేల్కొంటారు. 1 బిస్మిల్లాఖాన్ తన మేనమామ అలీబక్స్ దగ్గర షహనాయి వాయించడంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఉస్తాద్ బిస్మిల్లాఖానకు కాశీ నగరంపట్ల, విశ్వనాధునిపట్ల గంగామాయిపట్ల, తాను నివసించిన సరాయీరా గ్రామంపట్ల, తన ఇంటి ముంగిటవున్న. సరస్వతీ విగ్రహంపట్ల ఆత్మీయతాభావం ఉండేది. c Bismillākhān bhāratadēśāniki cendina goppa ṣahanāyi' vāyidyakāruḍu. Āsētuhimācalaṁ mandirāllō pavaḷimpu sēva tarvāta nidrin̄cina dēvatalu prabhāta samayāna ustād bismillākhān ṣahanāya svarālatō mēlkoṇṭāru. 1 Bismillākhān tana mēnamāma alībaks daggara ṣahanāyi vāyin̄caḍanlōni meḷakuvalu nērcukunnāḍu. Ustād bismillākhānaku kāśī nagarampaṭla, viśvanādhunipaṭla gaṅgāmāyipaṭla, tānu nivasin̄cina sarāyīrā grāmampaṭla, tana iṇṭi muṅgiṭavunna. Sarasvatī vigrahampaṭla ātmīyatābhāvaṁ uṇḍēdi
Bismillah Khan was the greatest Shahnazi 'instrumentalist of India. In the temples of Asetuhimachalam, the sleeping deities wake up in the morning with the shahanaya voices of Ustad Bismillah Khan. 1 Bismillah Khan learned the tricks of playing the shahanai from his uncle Alibux. Ustad Bismillah Khan to Kashi city, Viswanadhu to Gangamai, to the village of Saraira where he lived, his house is in front. There was a sense of intimacy towards the idol of Saraswati.
మన దేశానికి స్వాతంత్య్రం దొరికిన 1947, ఆగస్టు 15నాడు లాల్ • ఖిలాలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగానికంటే ముందు దేశమంతా ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయి స్వరాలనే విన్నది. బిస్మిల్లాఖాన్ తాను సంపాదించిన సంపాదనంతా తన పెద్ద కుటుంబానికే పెట్టేవాడు.
Mana dēśāniki svātantyraṁ dorikina 1947, āgasṭu 15nāḍu lāl• khilālō paṇḍit javaharlāl nehrū prasaṅgānikaṇṭē mundu dēśamantā ustād bismillākhān ṣahanāyi svarālanē vinnadi. Bismillākhān tānu sampādin̄cina sampādanantā tana pedda kuṭumbānikē peṭṭēvāḍu.
Before the speech of Pandit Jawaharlal Nehru at Lal Khila on August 15, 1947, when our country gained independence, the whole country heard the voices of Ustad Bismillah Khan Shahnaz. Bismillah Khan gave all his earnings to his large family.
బిస్మిల్లాఖాన్ కేవలం తన కుటుంబ సభ్యులనే కాక, తిండిలేని బీదవాళ్ళకి సైతం భోజనం పెట్టి ఆదుకున్నాడు. అవసరమైన సందర్భంలో తప్ప అతడెన్నడూ విచారం ప్రకటించలేదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. తన తర్వాత తన వాళ్ళంతా ఏమైపోతారో అనే రంధి ఎపుడూ ఉండేది.
Bismillākhān kēvalaṁ tana kuṭumba sabhyulanē kāka, tiṇḍilēni bīdavāḷḷaki saitaṁ bhōjanaṁ peṭṭi ādukunnāḍu. Avasaramaina sandarbhanlō tappa ataḍennaḍū vicāraṁ prakaṭin̄calēdu. Eppuḍū navvutū navvistū uṇḍēvāḍu. Tana tarvāta tana vāḷḷantā ēmaipōtārō anē randhi epuḍū uṇḍēdi.
Bismillah Khan catered not only to his family members but also to the starving poor. He never expressed regret except when necessary. He was always smiling and smiling. Randhi was always wondering what would happen to all his people after him.
1996లో ప్రతిష్టాత్మకమైన ఎడింబరో ఫెస్టివల్లో పాల్గొనవలసిందిగా భారత ప్రభుత్వం అతన్ని కోరింది. హజ్ యాత్ర ముగించుకొని ఎడింబరో ఫెస్టివల్లో పాల్గొన్నాడు. ఈయన చాలా దేశాల్లో తన సంగీతం వినిపించాడు. అతడు ఏ రాగం వాయించినా అద్భుతంగానే వాయించేవాడు.
1996Lō pratiṣṭātmakamaina eḍimbarō phesṭivallō pālgonavalasindigā bhārata prabhutvaṁ atanni kōrindi. Haj yātra mugin̄cukoni eḍimbarō phesṭivallō pālgonnāḍu. Īyana cālā dēśāllō tana saṅgītaṁ vinipin̄cāḍu. Ataḍu ē rāgaṁ vāyin̄cinā adbhutaṅgānē vāyin̄cēvāḍu.
In 1996, he was asked by the Government of India to attend the prestigious Edinburgh Festival. The Hajj ended and he attended the Edinburgh Festival. He has heard his music in many countries. He plays any tune wonderfully.

బిస్మిల్లాఖాన్ హస్యప్రియుడు. ఎప్పుడూ ఫర్నీచర్ లేని తన పాత హవేలీలోని గదిలో కూర్చుండి తనను చూడవచ్చిన వాళ్ళను సాదరంగా ఆహ్వానించి చాలా సంతోషంగా సంభాషణ జరిపేవాడు. తన కీర్తిపట్ల భేషజం లేని సాదాసీదా మనిషి, సామాన్యుల మనిషి తనతోటి కళాకారులను గౌరవించేవాడు. సాదాసీదా జీవితం గడిపిన ఉస్తాద్ 2006, ఆగస్టు 21న రాత్రి 2 గంటల 20 నిముషాలకు అస్తమించాడు
Bismillākhān hasyapriyuḍu. Eppuḍū pharnīcar lēni tana pāta havēlīlōni gadilō kūrcuṇḍi tananu cūḍavaccina vāḷḷanu sādaraṅgā āhvānin̄ci cālā santōṣaṅgā sambhāṣaṇa jaripēvāḍu. Tana kīrtipaṭla bhēṣajaṁ lēni sādāsīdā maniṣi, sāmān'yula maniṣi tanatōṭi kaḷākārulanu gauravin̄cēvāḍu. Sādāsīdā jīvitaṁ gaḍipina ustād 2006, āgasṭu 21na rātri 2 gaṇṭala 20 nimuṣālaku astamin̄cāḍu.
Bismillah Khan is a comedian(happy man). He would always sit in the living room of his old mansion, where there was no furniture, and he would gladly invite anyone who could see him to a conversation. An ordinary man with no disguise for his fame, the common man respects his fellow artists. Ustad, who lived a simple life, passed away on August 21, 2006 at 2:20 p.m.

Comments

Popular posts from this blog

गोभी का फूल(First Language Hindi Class X)With Paid Video Free