Important Question and Answers 8 marks

శతక సుధ' పాఠం ఆధారంగా మనుషులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలో రాయండి.

'Śataka sudha' pāṭhaṁ ādhāraṅgā manuṣulu eṭuvaṇṭi man̄ci lakṣaṇālu kaligi uṇḍālō rāyaṇḍi.

1) మనుషులు మంచిబుద్ధి కలవారై ఉండాలి. చెడ్డవారికి శరీరమంతా విషమే కాబట్టి వారితో స్నేహం చేయకూడదు

1) Manuṣulu man̄cibud'dhi kalavārai uṇḍāli.

Ceḍḍavāriki śarīramantā viṣamē kābaṭṭi vāritō

snēhaṁ cēyakūḍadu

1) Humans must be good-natured. Bad people

are poisoned all over their body so do not

befriend them

2) నిజమైన బంధువులు ఎవరో, సంపద చూసి చుట్టూ చేరేవారు ఎవరో తెలుసుకోవాలి.

2) nijamaina bandhuvulu evarō, sampada cūsi

cuṭṭū cērēvāru evarō telusukōvāli.

2) Need to know who are the real relatives

and who are looking around for wealth.

3)ధైర్యం కలిగి ఉండాలి.

3)Dhairyaṁ kaligi uṇḍāli.

3) Must have courage.

4) ధనము ఉంటే అనుభవించాలి. అవసరార్థులకు దానం చేయాలి.

4) Dhanamu uṇṭē anubhavin̄cāli. Avasarārthulaku dānaṁ cēyāli.

4) Must experience if there is money. Should

be donated to those in need.

5) మూర్ఖత్వం కలిగి ఉండకూడదు.

5)Mūrkhatvaṁ kaligi uṇḍakūḍadu.

5) Do not have stupidity.

6) ఒకరి దగ్గర చేయి చాపనివారై ఉండాలి. ఎవరైనా వచ్చి అడిగితే లేదనకుండా ఇచ్చేవారై ఉండాలి అనగా

దానగుణం కలిగి ఉండాలి.

6) Okari daggara cēyi cāpanivārai uṇḍāli.

Evarainā vacci aḍigitē lēdanakuṇḍā iccēvārai

uṇḍāli anagā

dānaguṇaṁ kaligi uṇḍāli.

6) One should not be near the arm. That is,

if someone comes and asks, there must be a giver Must have charity.

7) సత్యాన్ని పలికేవారై ఉండాలి.

7) Satyānni palikēvārai uṇḍāli.

7) Must be truth tellers.

8) పేదవారిని ప్రేమతో చూసేవారై, పండితులను గౌరవించేవారై ఉండాలి.

8) Pēdavārini prēmatō cūsēvārai, paṇḍitulanu

gauravin̄cēvārai uṇḍāli.

8) One should look at the poor with love and respect the scholars.

9) మానవులంతా సమానమే అని భావించాలి. 9) Mānavulantā samānamē ani bhāvin̄cāli. 9) Assume that all human beings are equal.

Comments