Shehnai shaheensha Telugu x class ts ssc
సారాంశం: Sārānśaṁ: Summary: బిస్మిల్లాఖాన్ భారతదేశానికి చెందిన గొప్ప షహనాయి' వాయిద్యకారుడు. ఆసేతుహిమాచలం మందిరాల్లో పవళింపు సేవ తర్వాత నిద్రించిన దేవతలు ప్రభాత సమయాన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షహనాయ స్వరాలతో మేల్కొంటారు. 1 బిస్మిల్లాఖాన్ తన మేనమామ అలీబక్స్ దగ్గర షహనాయి వాయించడంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఉస్తాద్ బిస్మిల్లాఖానకు కాశీ నగరంపట్ల, విశ్వనాధునిపట్ల గంగామాయిపట్ల, తాను నివసించిన సరాయీరా గ్రామంపట్ల, తన ఇంటి ముంగిటవున్న. సరస్వతీ విగ్రహంపట్ల ఆత్మీయతాభావం ఉండేది. c Bismillākhān bhāratadēśāniki cendina goppa ṣahanāyi' vāyidyakāruḍu. Āsētuhimācalaṁ mandirāllō pavaḷimpu sēva tarvāta nidrin̄cina dēvatalu prabhāta samayāna ustād bismillākhān ṣahanāya svarālatō mēlkoṇṭāru. 1 Bismillākhān tana mēnamāma alībaks daggara ṣahanāyi vāyin̄caḍanlōni meḷakuvalu nērcukunnāḍu. Ustād bismillākhānaku kāśī nagarampaṭla, viśvanādhunipaṭla gaṅgāmāyipaṭla, tānu nivasin̄cina sarāyīrā grāmampaṭla, tana iṇṭi muṅgiṭavunna. Sarasvatī vigrahampaṭla ātmīyatābhāvaṁ uṇḍēdi Bismillah Khan was the gre...